Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాకలో వినూత్న ఫ్లెక్సీ

శ్రుతి రెడ్డి Jul 03, 2026 5:28 AM సిద్దిపేట 2 viewsabout 1 hour ago
దుబ్బాకలో వినూత్న ఫ్లెక్సీ - Udayam Digital
దుబ్బాకలో ఓ వ్యక్తి తన నూతన గృహ నిర్మాణానికి ‘అప్పు చేసి కడుతున్న బ్రో’ అని బ్రహ్మానందం ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇది చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు. మరోవైపు సిరిసిల్లలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తల్లి కోతి మృతదేహాన్ని పసికూన హత్తుకుని నిద్రపోవడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

Comments

G
Loading comments...