Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంకా నిధులు కేటాయించండి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Sep 10, 2026 1:23 PM మహబూబ్‌నగర్General
ఇంకా నిధులు కేటాయించండి: ఎమ్మెల్యే - Udayam
జడ్చర్ల నియోజకవర్గంలోని నేషనల్ దాబా వెనుక ప్రాంతంలో నిర్మిస్తున్న షీర్వాల్ టెక్నాలజీ హౌసింగ్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందించేందుకు అవసరమైన అదనపు నిధులను విడుదల చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మిగిలిన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రూ.26.236 కోట్ల నిధులు అవసరమని వివరించారు.

Comments

G
Loading comments...