Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయపడిన కార్మికుడికి అండగా ఛైర్‌పర్సన్‌

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 11, 2026 3:47 PM కామరెడ్డిGeneral
గాయపడిన కార్మికుడికి అండగా ఛైర్‌పర్సన్‌ - Udayam
కామారెడ్డిలో విధి నిర్వహణలో విద్యుత్ స్తంభంపై నుంచి కిందపడి గాయపడిన మున్సిపల్ కార్మికుడు పాల్వంచ రాజును ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, మున్సిపాలిటీ తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...