వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమెజాన్ ఇండియా, ఎఫ్ఎఫ్ఈ(FFE) సంయుక్తంగా 'అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్ 2026' ప్రకటించాయి. ఎంపికైన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ఏటా రూ.50 వేల చొప్పున మొత్తం రూ.2 లక్షలు అందిస్తారు.
మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్, మెంటార్‌షిప్, సాంకేతిక శిక్షణ, 8 వారాల పెయిడ్ ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారు నవంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Comments
Loading comments...

