Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్‌ చేతిలో ఇండియా ఛాంపియన్స్‌ ఓటమి

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 9:03 AM జాతీయంక్రీడలు
ఇంగ్లండ్‌ చేతిలో ఇండియా ఛాంపియన్స్‌ ఓటమి - Udayam
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడు రాణించినప్పటికీ భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో తలపడిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

Comments

G
Loading comments...