Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లో ఇన్ఫోసిస్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ సీఈఓ ఆచూకీ గల్లంతు

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:59 AM జాతీయంGeneral
నేపాల్‌లో ఇన్ఫోసిస్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ సీఈఓ ఆచూకీ గల్లంతు - Udayam
నేపాల్‌లో భారీ వరదలు సంభవించిన వేళ ఇన్ఫోసిస్‌ అనుబంధ సంస్థ పబ్లిక్‌ సర్వీసెస్‌ సీఈఓ లక్ష్మీనాథ్‌ గోపిశెట్టి ఆచూకీ తెలియడం లేదని సంస్థ వెల్లడించింది. వ్యక్తిగత పనిమీద నేపాల్‌ వెళ్లిన ఆయనను సంప్రదించలేకపోతున్నట్లు తెలిపింది. గోపిశెట్టిని సంప్రదించేందుకు సంబంధిత ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నామని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ఇన్ఫోసిస్‌ పేర్కొంది.

Comments

G
Loading comments...