Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందూరు బైపాస్‌లో రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలు

Follow Udayam on Google
R.R. Reddy Sep 27, 2026 3:31 PM నిజామాబాద్తెలంగాణ
ఇందూరు బైపాస్‌లో రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలు - Udayam
ఇందూరు బైపాస్ రోడ్డులో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అస్మిత రోడ్ సైక్లింగ్ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. నిజామాబాద్ నుంచి దేశంలోనే అత్యధికంగా రిజిస్ట్రేషన్లు కావడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, మేయర్, సైక్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, ఒలింపిక్ సంఘం ప్రతినిధులు కార్పొరేటర్లు పాల్గొన్నారు

Comments

G
Loading comments...