Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందూరు అభివృద్ధికి నిధులు కోరిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 7:00 PM నిజామాబాద్General
ఇందూరు అభివృద్ధికి నిధులు కోరిన ఎమ్మెల్యే - Udayam
నగర అభివృద్ధికి రూ.200 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. అసెంబ్లీలో సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఔటర్ రింగ్‌రోడ్లు, మాస్టర్‌ప్లాన్ అమలు, స్టేడియాల ఆధునికీకరణ, ఇందూరు ఖిల్లా రామాలయం అభివృద్ధి, జిల్లా ఆసుపత్రి, బస్టాండ్ ఆధునికీకరణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...