Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండో అమెరికన్‌ విజయం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 23, 2026 6:07 PM జాతీయంGeneral
ఇండో అమెరికన్‌ విజయం - Udayam
ఆరిజోనా డెమోక్రటిక్‌ కాంగ్రెషనల్‌ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థి అమిష్‌ షా ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి మార్లీన్‌ గాలన్‌ వుడ్స్‌ను ఆయన ఓడించారు. నవంబర్‌లో జరిగే అమెరికా కాంగ్రెస్‌ ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థితో అమిష్‌ షా తలపడనున్నారు. విస్తృత ప్రచారం నిర్వహించి ఈ గెలుపును సొంతం చేసుకున్నారు.

Comments

G
Loading comments...