Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయిలో కొలువుదీరిన గణనాథుడు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:16 AM నిజామాబాద్General
ఇందల్వాయిలో కొలువుదీరిన గణనాథుడు - Udayam
ఇందల్వాయిలో శ్రీ సీతారామరాజు గణేష్ మండలి ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలు, ట్రాక్టర్ ర్యాలీలతో గణనాథుడికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని స్వామివారిని వేడుకున్నారు. వచ్చే సోమవారం అన్నదానం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...