Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

Follow Udayam on Google
B Santosh Kumar Sep 01, 2026 7:31 PM నిజామాబాద్General
ఇందల్వాయి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి - Udayam
ఇందల్వాయి మండల ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే వినతిపత్రాన్ని తహసీల్దార్ బాలయ్యకు ఫార్వర్డ్ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూములను గుర్తించి సర్వే చేయించి ఇళ్ల స్థలాల కేటాయింపుపై పరిశీలిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బేగం నరసయ్య, కార్యదర్శి శ్రీధర్

Comments

G
Loading comments...