Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ మంజూరు పత్రాలు అందజేత

Follow Udayam on Google
ramesh kondur Sep 20, 2026 1:43 PM నిజామాబాద్General
ఇందిరమ్మ మంజూరు పత్రాలు అందజేత - Udayam
సిరికొండ మండలంలోని జగదాంబ తాండా గ్రామంలోనీ ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి రూరల్ క్యాంప్ కార్యాలయంలో అందజేశారు . ప్రభుత్వం ప్రజాపాలన లో అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. లబ్ధిదారుల ఇ సొంతింటి కల నెరవేరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు . కార్యక్రమంలో నాయకులు ఉన్నారు .

Comments

G
Loading comments...