Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ కాలనీకి బతుకమ్మ తెప్ప మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు

Follow Udayam on Google
C. Rakesh Sep 26, 2026 10:59 PM రాజన్న సిరిసిల్లGeneral
ఇందిరమ్మ కాలనీకి బతుకమ్మ తెప్ప మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు - Udayam
ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ ప్రజల చిరకాల కోరిక అయిన బతుకమ్మ తెప్ప మంజూరుపై సర్పంచ్ గడ్డం రచన మధుకర్ చోటు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మండల అధ్యక్షుడు మునిగేలా రాజు మరియు అధికారులకు గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...