వార్తలకు తిరిగి వెళ్లండి

మూసాపేట మండలంలోని పోల్కంపల్లి గ్రామం చెందిన జగదీశ్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం నేడు ఘనంగా జరిగింది. దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పై ఉన్న అభిమానం, ఆత్మీయతతో ఇందిరమ్మ ఇంటిపై ఎమ్మెల్యే ఫొటోను ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆయన అంటే అభిమానం... ఆయన అంటే ఆత్మీయత... ఆయన అంటే ప్రజల మనిషి అని ఎమ్మెల్యే పై ఉన్న అభిమానాన్ని కూడా ప్రతిబింస్తున్నారు.
Comments
Loading comments...

