వార్తలకు తిరిగి వెళ్లండి

పొనగంటిపల్లిలో చంద్రకళ, లక్ష్మయ్యల ఇందిరమ్మ ఇంటిని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ప్రారంభించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

