వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండలం పెద్ద రేవల్లి గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ శ్రీధర్ గౌడ్ భూమిపూజ చేశారు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇంటి నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీశైలం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

