Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

Follow Udayam on Google
RR REDDY Sep 03, 2026 6:37 PM నిజామాబాద్General
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ - Udayam
ఇందల్వాయి జి.కె. తండా గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. లబ్ధిదారుల స్థలాల్లో పూజలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. అర్హులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శిరీష, మహిపాల్, ఉపసర్పంచ్ రజిత, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...