వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్డాకల్ మండలం తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన పల్లవి, వెంకటేష్ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి నూతన వస్త్రాలు బహుకరించారు
Comments
Loading comments...

