వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో నిర్మించుకోవాలని అంతంపల్లి సర్పంచ్ వలకొండ మంజుల సంజీవరెడ్డి కోరారు. శనివారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

