Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 16, 2026 3:21 PM నాగర్ కర్నూల్General
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ - Udayam
కల్వకుర్తి మండలం ఎలికట్ట గ్రామంలో ఏడుగురు లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సర్పంచ్ యకాల సుమిత్ర బుధవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. పేదల సంంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాకేష్ శర్మ, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...