వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన ఓరుగంటి రాజమ్మ–గంగారాం దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాజమ్మకు చీరను కానుకగా అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

