Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anji Kummari Sep 25, 2026 12:49 PM మహబూబ్‌నగర్తెలంగాణ
ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే - Udayam
చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో మదనపురం మండలానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ఇండ్ల ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...