వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని మూడో వార్డులోని లబ్ధిదారురాలు పోసిరిగారి సుప్రియ, శీను సంబంధించిన ఇంటిని ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రారంభోత్సవంలో రమేష్ ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

