Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇల్లు బిల్లు ఆపేశారని పురుగుల మందు డబ్బాతో దంపతుల నిరసన

Follow Udayam on Google
Harika Oct 05, 2026 3:16 PM రాజన్న సిరిసిల్లGeneral
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోన్యా నాయక్ తండాకు చెందిన రోజా, మాన్యా దంపతులు ఇందిరమ్మ ఇంటి బిల్లు ఆపేశారని ఆరోపిస్తూ పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వెళ్లారు. ఇంటి స్లాబ్ నిర్మాణం పూర్తయినా బిల్లులు మంజూరు చేయలేదని నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...