Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇల్లు ఆత్మగౌరవానికి చిరునామా: ఎమ్మెల్యే BMR

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 26, 2026 6:50 PM వికారాబాద్General
ఇందిరమ్మ ఇల్లు ఆత్మగౌరవానికి చిరునామా: ఎమ్మెల్యే BMR - Udayam
తాండూరు మండలం ఓగిపూర్, కరణ్‌కోట్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. సొంతింటి కల నెరవేరిన ఆనందంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సోదరుడిగా భావిస్తూ మహిళలు రాఖీ కట్టి అభిమానాన్ని చాటుకున్నారు.

Comments

G
Loading comments...