వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ BJYM రాష్ట్ర నాయకుడు పల్లె తిరుపతి ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అర్హులైన పేదలను పక్కనపెట్టి అనర్హులకు ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు.
వెలుగొమ్మల గ్రామంలో ఇల్లు కోల్పోయిన బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. ఇళ్ల ఎంపికపై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు
Comments
Loading comments...

