వార్తలకు తిరిగి వెళ్లండి

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తుల గడువు ముగిసింది. నగరంలోని 16 నియోజకవర్గాల్లో మొత్తం 60,014 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 20 తర్వాత లాటరీ ద్వారా ఇళ్ల కేటాయింపు చేపట్టనున్నట్లు హౌసింగ్ బోర్డు వీసీ పి.వి. గౌతమ్ తెలిపారు.
కాగా, నేటి నుంచి ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.
Comments
Loading comments...

