Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కోసం ఎదురుచూపులు

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 9:48 AM జయ శంకర్ భూపాలపల్లి General
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కోసం ఎదురుచూపులు - Udayam
భూపాలపల్లి జిల్లాలో ఇల్లు లేని నిరుపేదలు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి విడతలో జిల్లాకు 4,562 ఇళ్లు మంజూరయ్యాయి. వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్‌లో రెండో విడత లబ్ధిదారులను గుర్తించి, ప్రొసీడింగ్స్ కాపీలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అర్హులైన పేదల్లో ఆశలు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...