వార్తలకు తిరిగి వెళ్లండి

జగదాంబ తాండా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే అందించిన ప్రొసీడింగ్స్‌ను గ్రామ సర్పంచ్ మాలవత్ సుగుణ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం లో నాయకులు ఏ.ఈ. అనూష, నాయకులు ఎర్రన్న, వెల్మ భాస్కర్ రెడ్డి, ఉమ్మజి నరేష్ రవి నాయక్ తదితరులతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

