Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కమిషనర్

Follow Udayam on Google
K. Venkatesh Sep 30, 2026 5:27 PM ఖమ్మంGeneral
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కమిషనర్ - Udayam
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు. ఖమ్మం వెలుగుమట్లలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం కమిషనర్ పరిశీలించారు. ఆయా ఇళ్ల నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయి..? ఇంకా నిర్మాణ పనులు ఏమైనా ప్రారంభించేవీ ఉన్నాయా..? వంటి విషయాలను కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిషనర్ లబ్ధిదారులతో మాట్లాడారు.

Comments

G
Loading comments...