వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని సర్పల్లి తండా గ్రామానికి చెందిన లబ్ధిదారులు ఇందిరమ్మ మంజూరు పత్రాలను జిల్లా యూత్ నాయకులు నరేష్ సర్పంచ్ చందర్ నాయక్ అందజేశారు .
ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే భూపతి రెడ్డి సూచించినట్లు చెప్పారు . గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా రేవంత్ సర్కార్ అభివృద్ధి చేసిందని అన్నారు .
Comments
Loading comments...

