Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత

Follow Udayam on Google
ramesh kondur Sep 20, 2026 1:35 PM నిజామాబాద్General
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత - Udayam
డిచ్ పల్లి మండలం ఇందిరమ్మ ఇండ్ల ఫ్రొసీడింగ్ కాపీలను ఎం ఎల్ ఏ భూపతి రెడ్డి చేతుల మీదుగా 8 మంది లబ్ధిదారులు అందుకున్నట్లు సర్పంచ్ కోట్ల భాస్కర్ చెప్పారు . సీ గంగారాం , చెక్రాల వసంత , డి రాజేందర్ రెడ్డి , ఆభేదా బేగం , నీఖత్ నాజ్ , కొత్త స్వప్న , అసది సాయమ్మ అందజేసినట్లు చెప్పారు . ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు .

Comments

G
Loading comments...