Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలపై ఎమ్మెల్యే హర్షం

Follow Udayam on Google
anji kummari Aug 23, 2026 7:47 PM మహబూబ్‌నగర్General
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలపై ఎమ్మెల్యే హర్షం - Udayam
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లు చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడం లబ్ధిదారులు నూతన గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కౌకుంట్ల మండలంలోని వెంకంపల్లి, రేకులం పల్లి, ఇస్రం పల్లి, పేరూరు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని, ఇండ్లను ప్రారంభించి ఆయన మాట్లాడారు.

Comments

G
Loading comments...