Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనావాసాల మధ్యే ‘ఇందిరమ్మ ఇండ్లు’: సీఎం రేవంత్

Follow Udayam on Google
రేఖ దేవి Jul 24, 2026 4:09 PM హైదరాబాద్General
జనావాసాల మధ్యే ‘ఇందిరమ్మ ఇండ్లు’: సీఎం రేవంత్ - Udayam
హైదరాబాద్ క్యూర్ (CURE) పరిధిలో నిర్మించే ‘ఇందిరమ్మ ఇండ్లు’ ప్రజలు నివసించే జనావాసాల మధ్యలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR)లోపల అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను సత్వరమే గుర్తించాలని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అనువైన ప్రదేశాలను గుర్తించామని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...