వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్ తండాలో గురువారం గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె నరేష్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు మాలావత్ బాలు, ఉప సర్పంచ్ మాలావత్ గోవింద్, బిక్య నాయక్,
Comments
Loading comments...

