Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరాగాంధీ స్టేడియం పనులను పూర్తి చేయాలి

Follow Udayam on Google
Saychi kumar Sep 18, 2026 4:02 PM కామరెడ్డిGeneral
ఇందిరాగాంధీ స్టేడియం పనులను పూర్తి చేయాలి - Udayam
కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శుక్రవారం పరిశీలించారు. నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో గ్రామీణ ప్రతిభను వెలికితీస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...