ఇందిరా గాంధీకి ఖర్గే నివాళులు
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలోని శక్తిస్థల్‌ను సందర్శించి ఆమెకు పూలమాల వేసి నివాళులర్పించారు.
ధైర్యం, అంకితభావం, శక్తికి ఇందిరా గాంధీ ప్రతీకగా నిలిచారని ఖర్గే పేర్కొన్నారు.
Comments
Loading comments...
