Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ టవర్స్‌ హెల్ప్‌లైన్‌

శిరీష గౌడ్ Jul 26, 2026 6:17 AM హైదరాబాద్about 3 hours ago
ఇందిరమ్మ టవర్స్‌ హెల్ప్‌లైన్‌ - Udayam Digital
క్యూర్‌ పరిధిలోని ఇందిరమ్మ టవర్స్‌పై సందేహాల నివృత్తికి హౌసింగ్‌ బోర్డు ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ప్రారంభించింది. దరఖాస్తులు, అర్హతలు, చెల్లింపులు, కేటాయింపుల వివరాలకు 040-24603572ను సంప్రదించవచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిషు, ఉర్దూలో సేవలు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు సమయంలో రూ.10 వేల చెల్లింపు యూపీఐ లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారానే చేయాలని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...