Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు ఆఖరున ఇందిరమ్మ టవర్స్

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 31, 2026 5:44 PM హైదరాబాద్General
ఆగస్టు ఆఖరున ఇందిరమ్మ టవర్స్   - Udayam
ఆగస్టు చివరి వారంలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణాలకు శ్రీకారం చుడతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్‌లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని, తొలి దశలో 16 నియోజకవర్గాల్లో ఇళ్లు నిర్మిస్తామన్నారు. దరఖాస్తులకు ఆగస్టు 10 ఆఖరు తేదీ అని స్పష్టం చేశారు. ఆధార్‌తో పాటు ఇతర గుర్తింపు పత్రాలు చెల్లుతాయని, ఇల్లు రానివారికి రూ.10 వేల ఈఎండీ రీఫండ్ చేస్తామన్నారు.

Comments

G
Loading comments...