Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కోసం ఇందిరాపార్క్‌ ధర్నా

Follow Udayam on Google
Harika Aug 31, 2026 3:49 PM యాదాద్రి భువనగిరిGeneral
సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కోసం ఇందిరాపార్క్‌ ధర్నా - Udayam
పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్క్‌లో నిర్వహించనున్న ధర్నాకు రామన్నపేట మండల సీపీఎం నాయకులు, కార్యకర్తలు సోమవారం బయలుదేరారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...