వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాజిపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరయ్యారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో భాగంగా ప్రొసీడింగ్స్ అందజేశారు. కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

