Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేడ్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 4:29 PM సంగారెడ్డిGeneral
ఖేడ్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం - Udayam
ఖేడ్ మండలం అనంతసాగర్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ నాయకుడు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారు వగ్గు భూమమ్మ-కృష్ణయ్య కుటుంబ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు పక్కా ఇళ్లు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పండరిరెడ్డి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...