Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో జాప్యం

Follow Udayam on Google
Harika Aug 21, 2026 11:51 AM వరంగల్General
ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో జాప్యం - Udayam
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఒక్కో ఇంటికి కేంద్రం రూ.72 వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా, నిధులు వచ్చిన తర్వాతే చివరి బిల్లులు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్ల బకాయిలు ఉండగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 8,020 ఇళ్లకు రూ.129 కోట్ల చివరి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

Comments

G
Loading comments...