వార్తలకు తిరిగి వెళ్లండి

జామియా మిలియా యూనివర్సిటీలో 2019 నాటి పోలీసు చర్యపై సిట్ ఏర్పాటు కోరుతూ దాఖలైన పిటిషన్లను దిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది.
ప్రదర్శనకారులు హింసకు దిగితే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించలేరని స్పష్టం చేసింది. అయితే గ్రంథాలయంలో బాష్పవాయు ప్రయోగంపై తప్పుబట్టింది.
Comments
Loading comments...

