వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల వ్యవస్థపై కాంగ్రెస్ తన వైఖరి స్పష్టం చేసింది. సీఈసీ రాజీనామా, సర్ రద్దు, బ్యాలెట్ పునరుద్ధరణ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది.
ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. ఇండియా కూటమి భాగస్వాములతో కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

