వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరంలో మానసిక స్థితి సరిగా లేని 34 ఏళ్ల మహిళపై ఇద్దరు మైనర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. గత ఐదు నెలలుగా బెదిరింపులకు గురిచేస్తూ అఘాయిత్యానికి పాల్పడటంతో బాధితురాలు గర్భవతి అయింది.
తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షల్లో ఈ దారుణం వెలుగు చూసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులైన మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

