వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో భారత్‌లో జన్మించిన ఆడ చీతా ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఆఫ్రికాలోని బోట్సువానా నుంచి తెచ్చిన చీతా ద్వారా ఈ వంశ విస్తరణ సాధ్యమైందని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.
ఈ జననాలతో దేశంలో మొత్తం చీతాల సంఖ్య 60కి చేరింది. ఇందులో భారత గడ్డపై పుట్టినవే 41 ఉండటం విశేషం. ఈ విజయం సాధించిన అటవీ సిబ్బందిని, అధికారులను సీఎం అభినందించారు.
Comments
Loading comments...

