వార్తలకు తిరిగి వెళ్లండి

యాప్ ఆధారిత వాహనాల్లో మహిళా ప్రయాణికుల భద్రతకు కఠిన నిబంధనలు అమలు చేయాలని రాష్ట్రాలకు జాతీయ మహిళా కమిషన్ సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసి, 19 కీలక అంశాలతో మార్గదర్శకాలు జారీ చేసింది.
డ్రైవర్ల నేపథ్య తనిఖీలు, రద్దు వెసులుబాటు, ఎమర్జెన్సీ బటన్ వంటి భద్రతా చర్యలు తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

