వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న నాలుగు పోలీస్ కమిషనరేట్ల నిర్వహణపై పోలీస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సిబ్బంది కొరత, అదనపు నిధుల లేమి ప్రధాన సమస్యలుగా మారనున్నాయి.
గుంటూరు, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం పరిధిలో పెరుగుతున్న నేరాలకు తగ్గట్టుగా వసతులు కల్పించాలని, లేదంటే పోలీసులపై తీవ్ర పని ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

