వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు బచావో దేశ్ బచావో పేరుతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తొలగించిన 13.3 కోట్ల ఓట్లను కాపాడేందుకు ఓటు రక్షకులుగా కార్యకర్తలు క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు.
సీఈసీ రాజీనామా డిమాండ్‌తో పాటు ఈ నెల 10 నుంచి ర్యాలీలు నిర్వహించనున్నారు. నవంబర్ 1న దిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

